పథకాలు

వడపోత

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు 2 పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి దశలవారి కట్టి ఇచ్చుటకు కట్టుబడి యున్నది. ఈ పదకంలో ప్రతి ఇల్లు 560 చ.అ విస్తీర్ణంలో 2 పడక గదులు, హాలు, వంట గది మరియు రెండు మరుగుదొడ్లు (స్నానం మరియు డబ్లుసి) కలిగి ఉండును. https://2bhk.telangana.gov.in/

ప్రచురణ తేది: 16/01/2018
వివరాలు వీక్షించండి