ముగించు

సందర్శనలు

గాంధీ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సోమవారం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్లు పి. ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, తదితరులు

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని సందర్భంగా బుధవారం వరంగల్ కొత్తవాడ జంక్షన్ లో మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, జిడబ్ల్యూ ఎంసి కమిషనర్ షేక్ రిజవ్వాన్ బాషా, మాజీ జెడ్పి చైర్మన్ సాంబారి సమ్మరావు తదితరులు .

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.

రెండు పడకల గృహాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ లు అధికారులను ఆదేశించారు.

రెండు పడకల గృహాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ లు అధికారులను ఆదేశించారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్

వర్ధన్నపేట తహిసిల్దార్ కార్యాలయం లో ఓటర్ జాబితా ను అలాగే పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాష్ రాజ్,జాయింట్ సీఈఓ రవికిరణ్ గార్లు

ఎడ్యుకేషనల్ సైన్స్ ఫెయిర్‌లో ముఖ్య అతిథి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ సార్, DMHO మరియు NCD బృందం వరంగల్ జిల్లాలో NCD కిట్ బ్యాగులను ప్రారంభించింది

రాష్ట్ర స్థాయి కళా -ఉత్సవాలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్ శ్రీ గోపి గారు